డిన్నర్​ తర్వాత కొంచెం సేపు నడిచినా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

pexels

By Sharath Chitturi
Mar 28, 2025

Hindustan Times
Telugu

డిన్నర్​ తర్వాత వాకింగ్​ని హాబిట్​గా చేసుకుంటే చాలా మంచిది.

pexels

భోజనం తర్వాత నడిస్తే బ్లడ్​ షుగర్​ లెవల్స్​ తగ్గుతాయి.

pexels

డిన్నర్​ తర్వాత నడిచే అలవాటు ఉన్న వారికి టైప్​ 2 డయాబెటిస్​, గుండె సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉండవు.

pexels

కాస్త నడిచినా కేలరీలు బర్న్​ అవుతాయి. బరువు కంట్రోల్​లో ఉంటుంది.

pexels

ఈ ఫిజికల్​ యాక్టివిటీతో ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర బాగా పడుతుంది.

pexels

డిన్నర్​ తర్వాత కాస్త నడిచినా జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. బ్లోటింగ్​ సమస్య ఉండదు.

pexels

రాత్రి 8లోపు భోజనం పూర్తి చేసి, వాకింగ్​ చేయండి. చాలా మంచిది.

pexels

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ - మే తొలివారంలో మళ్లీ వర్షాలు..!

image credit to unsplash