వేపాకును రోజు నమిలితే శరీరంలో కనిపించే మార్పులు ఏంటే మీకు తెలుసా? 

pexels

By Sharath Chitturi
Mar 14, 2025

Hindustan Times
Telugu

ఆయుర్వేదంలో చాలా కీలకమైన వేపాకుతో మనిషికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

pixabay

వేపాకును రోజు నమిలితే బ్యాక్టీరియా, వైరస్​, ఫంగీతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది.

pixabay

వేపాకులోని యాంటీమైక్రోబియల్​ ప్రాపర్టీస్​తో​ గమ్​ వ్యాధులు తగ్గుతాయి. ఓరల్​ హెల్త్​ మెరుగుపడుతుంది.

pixabay

వేపాకులోని యాంటీఆక్సిడెంట్స్​తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

pixabay

వేపాకును సహజసిద్ధమైన డీటాక్సిఫయర్​గా చూడవచ్చు. దీని వల్ల శరీరం శుద్ధి అవుతుంది.

pixabay

వేపాకుతో జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం దూరమవుతుంది.

pixabay

బ్లడ్​ షుగర్​ లెవల్స్​ని కంట్రోల్​ చేసే శక్తి ఈ వేపాకులకు ఉంది.

pixabay

ఏపీ డీఈఈసెట్‌ - 2025 నోటిఫికేషన్‌ విడుదల - ముఖ్య తేదీలివే

image credit to unsplash