ఇంటి గార్డెన్​లో మొక్కలకు.. ఏ టైమ్​లో నీళ్లు పోస్తే మంచిదో తెలుసా?

pexels

By Sharath Chitturi
Jul 01, 2025

Hindustan Times
Telugu

ఇంట్లో మొక్కలు పెంచే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే వాటికి ఎప్పుడు నీళ్లు పోస్తే మంచిదో కూడా తెలుసుకోవాలి.

pexels

ఉదయం 10 గంటలలోపు మొక్కలు, చెట్లకు నీళ్లు పోయడం ఉత్తమం అని భావిస్తుంటారు.

pexels

ఇలా చేస్తే మొక్కలు రోజంతా నీటిని అబ్సార్బ్​ చేసుకోగలుగుతాయి.

pexels

సాయంత్రం 4 నుంచి 6 గంటలలోపు మొక్కలకు నీళ్లు పోసినా మంచిదే! రాత్రి పూట నీటిని బాగా పీల్చుకుంటాయి.

pexels

కానీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో నీళ్లు పోయడాన్ని మానుకోండి. వేడి వల్ల నీళ్లు ఆవిరైపోవచ్చు.

pexels

రాత్రి పూట మొక్కలకు నీళ్లు పోయడం మంచిది కాదు. ఫంగల్​ సంబంధిత సమస్యలు వస్తాయి.

pexels

మీ ప్రాంతంలోని వాతావరణం బట్టి కూడా నీళ్లు పోసే షెడ్యూల్​ని మార్చుకోవచ్చు. వేడి ఎక్కువగా ఉంటే తరచూ నీళ్లు పోయాలి.

pexels

ఉద‌యాన్నే క‌రివేపాకుల నీళ్ల‌ను తాగితే కలిగే లాభాలివే

image credit to unsplash