బ్రొకలీని సలాడ్లకు, రోస్టింగ్, స్టిర్ ఫ్రై కోసం వాడితే, క్యాలీఫ్లవర్ కర్రీలకు, సూప్స్ కోసం ఎక్కువగా వాడతారు.
క్యాలీ ఫ్లవర్‌లో కేలరీలు తక్కువ. ఫోలేట్లు, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.
pexels
బ్రొకలీలో విటమిన్ ఏ, కె, సి పుష్కలంగా ఉంటాయి. పీచు, మినరళ్లూ ఎక్కువే.
pexels
ఈ రెండింట్లోనూ ఉన్న ప్రత్యేక పోషకాల వల్ల రెండూ దేనికదే ఆరోగ్యకరం. పూర్తి ప్రయోజనాల కోసం వీటిని సమపాళ్లలో వారానికోసారైనా ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
pexels
ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలను ప్రేమిస్తారు. కానీ కొన్ని రాశుల వారు తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తారు. వారి ప్రేమ, శ్రద్ధ, త్యాగం అపారమైనది. ఈ రాశుల వారు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు.
pexel