నెయ్యిలోని ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీనితో ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
Jan 01, 2025

Hindustan Times
Telugu

నెయ్యిలో మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ప్రోటీన్లు, కొవ్వును కరిగించే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. 

Unsplash

నెయ్యి వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయాన్నే వేడి నీటిలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.

Unsplash

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి బలపడి అనేక రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.

Unsplash

గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి ఎముకలు దృఢంగా మారతాయి.

Unsplash

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే ఉదయాన్నే నెయ్యి కలిపిన నీటిని తాగడం మంచిది.

Unsplash

ప్రతి ఒక్కరూ మెరిసే చర్మం కావాలి. చర్మం తేమగా, పొడిగా ఉండాలంటే నెయ్యి కలిపిన నీటిని తీసుకోవాలి. 

Unsplash

నెయ్యి శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పేగు మంటను తగ్గిస్తుంది.

Unsplash

నిమ్మరసం మరియు చియా సీడ్స్ నీరు తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు

PINTEREST