ప్రొటీన్ కండరాల బలోపేతానికి, శక్తిని వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుంది

pexels

By HT Telugu Desk
Mar 17, 2023

Hindustan Times
Telugu

కోడి గుడ్లలో ప్రొటీన్ లభిస్తుంది

చికెన్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది

pexels

చేపల్లో కూడా ప్రొటీన్ విరివిగా లభిస్తుంది

pexels

చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్ లభ్యమవుతుంది

pexels

బీన్స్‌లో పుష్కలంగా ప్రొటీన్

pexels

పప్పుల్లోనూ ప్రొటీన్ విరివిగా లభ్యమవుతుంది

pexels

బాదం వంటి నట్స్‌లోనూ ప్రొటీన్ పుష్కలం

pexels

వెంట్రుకలు, గోళ్లు, చర్మం, రక్తం ఆరోగ్యానికి ప్రొటీన్ అవసరం

pexels

ట్రెడిషనల్ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫొటోలు

Instagram