పులుల గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు

pexels

By Koutik Pranaya Sree
Jul 29, 2024

Hindustan Times
Telugu

జులై 29న ఇంటర్నేషనల్ టైగర్స్ డే. ఈ సందర్భంగా పులుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

pexels

అచ్చం మన వేలి ముద్రల్లాగే ఏ రెండూ పులుల చారలు ఒకేలా ఉండవు.

pexels

పులి శరీరం మీదున్న జుట్టును తీసేసినా కూడా దాని ఒంటిమీద ఆ చారలుంటాయి. చర్మం మీద టాటూ వేసినట్లే అన్నమాట.

pexels

పులులకు నీళ్లంటే ఇష్టం. ఈత కొడుతూ, ఆడుకుంటూ చాలా సమయం గడుపుతాయి. కొన్ని కిలో మీటర్ల దాకా నీళ్లలో ఈదగలవు.

pexels

పులుల అరుపు మూడు కిలోమీటర్ల దాకా వినిపిస్తుంది. 

pexels

పెద్ద పులి బరువు 363 కిలోల వరకు ఉంటుంది. పొడవు 3.3 మీటర్ల దాకా ఉంటుంది.

pexels

పులి ఒకసారి వేటాడి జింకను తింటే వారం దాకా సరిపోతుంది. ఒక జింక బరువు 200 నుంచి 300 కిలోల మధ్యలో ఉంటుంది. 

వేటాడిన మాంసాన్ని కాపాడుకోడానికి ఎండిన ఆకులు, గడ్డి, మట్టితో దాచుకుంటుంది. 

pexels

పిల్లలకు ఈ ఆహారాలు ఇస్తే.. మెదడు షార్ప్​ అవుతుంది!

pexels