మీ జీవితాన్ని మార్చేసే 9-1 రూల్ తెల్సుకోండి..

pexels

By Koutik Pranaya Sree
Jul 20, 2024

Hindustan Times
Telugu

9 నుంచి 1 దాకా అంకెల్లో ఒక్కో అంకె ఒక్కో నియమాన్ని సూచిస్తుంది. 

9- రోజూ కనీసం 9000 అడుగులు వేయాలని సూచిస్తుంది. 

pexels

8 - రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి.

pexels

7- రోజూ 7 గంటలు నిద్రపోవాలి. 

pexels

6 - కనీసం 6 నిమిషాలు ధ్యానం చేయాలి.

pexels

5- రోజులో 5 సార్లు తాజా పండ్లు, కూరగాయలు ఏ రకంగా అయినా కొద్దికొద్దిగా తినాలి.

pexels

4 - పని మధ్యలో కనీసం 4 బ్రేకులు తీసుకోవాలి. 

pexels

3- రోజుకు మూడు పూటలా తప్పక భోజనం చేయాలి.

pexels

2- ఈ అంకె నిద్రపోయే కన్నా కనీసం రెండు గంటల ముందు భోజనం పూర్తి చేయాలని సూచిస్తుంది.  1- నంబర్ 1 రోజులో ఏదైనా ఒక వ్యాయామం చేయాలని గుర్తు చేస్తుంది. 

pexels

ఏపీ డీఈఈసెట్‌ - 2025 నోటిఫికేషన్‌ విడుదల - ముఖ్య తేదీలివే

image credit to unsplash