ప్రతి ఒక్కరు కొనుక్కున్న చీర ఏదైనా ఉందా అంటే అది నారాయణ్ పేట్ చీర. అప్పట్లో అంతా కొనేసుకున్నాం దాన్ని. కానీ ఇప్పుడు కట్టాలంటే అందరికీ ఉన్నట్లు అనిపిస్తోంది కదూ. అందుకే దాన్ని వాడి ఏమేం డిజైన్ చేసుకోవచ్చో చూడండి. పట్టు లంగాల నుంచి అనార్కలీ దాకా డిజైన్లు చూసేయండి.