చర్మ అందం పెంచే ఆమ్రపాలి టీ..

pexels

By Koutik Pranaya Sree
Jul 05, 2024

Hindustan Times
Telugu

ఆమ్రపాలి టీ వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది ఆయుర్వేదిక్ హెర్బల్ టీ

pexels

తులసి, పసుపు, ఉసిరి, వేప ఆకులతో ఈ టీని తయారు చేస్తారు.

pexels

2 తులసి ఆకులు, 2 వేపాకులు, పావు టీస్పూన్ పసుపు, సగం చెంచా ఉసిరి పొడిని వంద మిల్లీ లీటర్ల నీళ్లలో ఉడికించాలి. 

pexels

కనీసం అయిదు నిమిషాలు ఉడికించాక వడకట్టుకుని టీ తాగాలి.

pexels

పరిగడుపున ఈ టీ తాగడం వల్ల ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. 

pexels

ఇది చర్మాన్ని  ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి  కాపాడుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. 

pexels

ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు నీటికి బదులుగా ఈ టీని వాడితే మరిన్ని లాభాలు పొందొచ్చు. 

pexels

ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.

Unsplash