PEXELS
PEXELS
PEXELS
వాయిస్ అసిస్టెంట్లు మన దినచర్యలో భాగం అయ్యాయి. రిమైండర్లను సెట్ చేయడం, స్మార్ట్ పరికరాలను నియంత్రించడం, రోజువారి పనులను ఆటోమేట్ చేయడం ద్వారా ఉపయోగపడుతున్నాయి.
PEXELS
వర్క్ ఫ్రం హోం సాధారణమైన విషయంగా మారింది. డాక్లర్ల వంటి వృత్తి నిపుణులు సైతం రిమోట్ గా విధులు నిర్వర్తించగలుగుతున్నారు.
PEXELS
ఒకప్పుడు చిన్న బ్యాంక్ పనికి కూడా గంటల తరబడి సమయం పట్టేది. ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఫింగర్ టిప్స్ పై అన్ని బ్యాంకింగ్ లావాదేవీలు జరిగిపోతున్నాయి.
PEXELS
టెక్నాలజీ ప్రభావం భారీగా పడిన మరో రంగం ఎంటర్టైన్మెంట్. Spotify, YouTube, Amazon, Netflix మన ఛాయిస్ లను గుర్తుంచుుకుని వ్యక్తిగతీకరించిన సిఫార్సులను అందిస్తాయి.
PEXELS
ప్రయాణాల్లో గూగుల్ మ్యాప్స్ ను వాడడం సాధారణమైంది. ఇప్పుడు నావిగేషన్, రియల్-టైమ్ ట్రాఫిక్ అప్ డేట్స్, పార్కింగ్ లభ్యత కోసం మొబైల్ మ్యాప్‌లపై ఆధారపడుతున్నారు.
PEXELS