మీ విద్యుత్తు బిల్లు తగ్గించే టిప్స్ ఇవిగో

Pexels

By HT Telugu Desk
Mar 15, 2023

Hindustan Times
Telugu

ఇంటికి తెలుపు లేదా లేత రంగు ఎంచుకుంటే వెలుతురు ఎక్కువగా ఉంటుంది

సాధారణ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులు వాడండి

pexels

5 స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రిక్ అప్లయన్స్ మాత్రమే కొనండి

pexels

ఏసీ వాడుతున్నప్పుడు టెంపరేచర్ 25 ఉండేలా ఎంచుకోండి

pexels

వంటకు  ఎలక్ట్రిక్ స్టౌ, ఎలక్ట్రిక్ కుకర్ వాడుతున్నట్టయితే బియ్యం, పప్పులు వంటివి ముందే నానబెట్టండి

pexels

అవసరానికి మించిన సైజు గల ఫ్రిజ్ వద్దు. చల్లదనం లేకుంటే పాడయ్యే వాటిని మాత్రమే పెట్టండి

pexels

వాటర్ గీజర్ 24 గంటలూ ఆన్ చేసి పెట్టకండి

pexels

సోలార్ వాటర్ గీజర్ వంటి వాటికి మళ్లడం వల్ల మీ కరెంటు బిల్లు ఇంకా తగ్గుతుంది

pexels

నగ్నంగా నిద్రిపోవడం అసాధారణంగా అనిపించవచ్చు. ఇలా నిద్రపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు 

pexels