ఎదిగే పిల్లలు, మహిళల్లో కాల్షియం లోపం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. బోలు ఎముకల వ్యాధికి కాల్షియం లోపమే కారణం. కాల్షియం లభించే ఆహారాలు ఇక్కడ చూడొచ్చు.