ఎసెన్షియల్ నూనెల్లో సారం ఎక్కువగా ఉంటుంది. జుట్టుకు, చర్మానికి అవి చాలా మేలు చేస్తాయి. చుండ్రు సమస్యను తగ్గించే నూనెలేంటో తెల్సుకుందాం.