రోగ నిరోధకత పెంచే యాంటీఆక్సిడెంట్లుగల ఆహారం ఇదే

pexels

By HT Telugu Desk
Mar 16, 2023

Hindustan Times
Telugu

డార్క్ చాక్లెట్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం

pexels

రాజ్మాలలో యాంటీ-ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి

pexels

బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ, స్ట్రా బెర్రీ వంటి విభిన్న బెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం

pexels

వాల్‌నట్స్‌లో విరివిగా యాంటీఆక్సిడెంట్లు

pexels

పాలకూరలో యాంటీ-ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి

pexels

బీట్‌రూట్స్‌లో  యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలం

pexels

బార్లీ గింజల్లో యాంటీ-ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి

pexels

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం

pexels

హైదరాబాద్ టు కేరళ - ఈ కొత్త టూర్ ప్యాకేజీ చూడండి

image credit to unsplash