ఉలవలు నాలుకకు రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఎందుకంటే ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.
Unsplash
By Anand Sai
Feb 03, 2025
Hindustan Times
Telugu ఉలవల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన ప్రయోజనాలను అందిస్తుంది.
Unsplash
చలికాలంలో ఉలవలు తీసుకోవడం వల్ల శరీరానికి త్వరిత శక్తి కూడా అందుతుందని నిపుణులు చెబుతున్నారు.
Unsplash
ఉలవల్లో ఉండే పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి సమస్యలు ఉంటే ప్రతిరోజూ కొన్ని తీసుకోవచ్చు.
Unsplash
ఉలవలు పేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఉండే పీచు పదార్థం శరీరానికి తక్షణ శక్తిని అందించి అలసటను నివారిస్తుంది.
Unsplash
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉలవలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించే లక్షణాలను కూడా కలిగి ఉంది.
Unsplash
రక్తహీనత సమస్యలను తగ్గించడంలో ఉలవలు బాగా ఉపయోగపడతాయి. ఈ ధాన్యాన్ని తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి మెరుగుపడుతుంది.
Unsplash
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో ఉలవలు కీలకపాత్ర పోషిస్తాయి. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
Unsplash
ఇంట్లోనే తయారుచేసుకునే పనీర్ స్నాక్స్. స్పెషల్ ఐటెంలు ట్రై చేసేయండి మరి!
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి