పొట్లకాయ తినేందుకు ఆలోచిస్తున్నారా? అయితే చాలా ప్రయోజనాలు మిస్ అవుతారు. దీనితో చాలా ఉపయోగాలు ఉన్నాయి.

Unsplash

By Anand Sai
Aug 20, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గడానికి చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ తరచూ పొట్లకాయ తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Unsplash

పొట్లకాయలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్‌, ప్రోటీన్లు, పిండిపదార్థాలు దొరుకుతాయి.

Unsplash

ఇందులో విటమిన్ ఎ, బీ1, బీ2, బీ3, బీ6, బీ9, సితో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్, సోడియం, జింక్ వంటి ఆవశ్యక ఖనిజాలు ఉంటాయి.

Unsplash

పొట్లకాయలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు ఉండడం వల్ల కీళ్ల వ్యాధులు సైతం నయమవుతాయి.

Unsplash

విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి శక్తిని అందిస్తాయి.

Unsplash

పొట్లకాయ మధుమేహ రోగులకు దివ్యౌషధం అంటారు నిపుణులు. ఇందులో యాంటీ డయాబెటిక్ నియంత్రించే లక్షణాలు కనిపిస్తాయి.

Unsplash

పొట్లకాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది.

Unsplash

ఈ ఆహారాలు కొంచెం తింటే చాలు జుట్టు ఇట్టే రాలిపోతుంది.. జాగ్రత్త!

pexels