శరీరంలో ఎంతో ముఖ్యమైన కిడ్నీ, కాలేయం ఆరోగ్యం కోసం కొన్ని డ్రింక్స్ మేలు చేస్తాయి

Pixabay

By Hari Prasad S
Jul 01, 2024

Hindustan Times
Telugu

కిడ్నీతోపాటు లివర్ ఆరోగ్యానికి బ్లాక్ కాఫీ మేలు చేస్తుంది

Pixabay

అల్లం, నిమ్మరసం కలిపిన టీ కిడ్నీ, కాలేయానికి మంచిది

Pixabay

క్యారట్ జ్యూస్ రోజూ తాగినా కిడ్నీ, లివర్ ఆరోగ్యంగా ఉంటాయి

Pixabay

గ్రీన్ స్మూతీలు రోజూ తాగుతూ మీ కిడ్నీ, కాలేయం ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు

Pixabay

పుదీనా టీ తాగినా కిడ్నీ, కాలేయానికి మేలు జరుగుతుంది

Pixabay

పసుపు పాల వల్ల కిడ్నీ, కాలేయ సమస్యలు దూరమవుతాయి

Pixabay

బీట్‌రూట్ జ్యూస్ శరీరంలో రక్తం పెంచడంతోపాటు కిడ్నీ, కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది

Pixabay

ఏప్రిల్ నెల చివర నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు మొదలు

Canva