బేబీ బంప్‌తో హాట్ బ్యూటీ.. కియారా గాలా ఫొటోలు వైర‌ల్‌

Photo: Instagram

By Chandu Shanigarapu
May 06, 2025

Hindustan Times
Telugu

అమ్మ‌గా మార‌నున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ మ‌రోసారి త‌ళుక్కుమ‌ని మెరిసింది.

Photo: Instagram

ప్ర‌పంచ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ తార‌లంతా ఒక్క‌చోట చేరే మెట్ గాలాలో కియారా అదరగొట్టింది.

Photo: Instagram

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో కియారా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది.

Photo: Instagram

ప్రెగ్నెన్సీతో ఉన్నా ఈ ఛాన్స్‌ను మిస్ చేసుకోవ‌ద్ద‌ని అనుకున్న కియారా బేబీ బంప్‌తోనే ఈవెంట్లో డెబ్యూ చేసింది.

Photo: Instagram

ఈ ఫ్యాష‌న్ బిగ్గెస్ట్ నైట్‌లో బేబీ బంప్‌తో అటెండ్ అయిన ఫ‌స్ట్ ఇండియ‌న్ న‌టిగా కియారా హిస్ట‌రీ క్రియేట్ చేసింది.

Photo: Instagram

గౌర‌వ్ గుప్తా డిజైన్ చేసిన గోల్డ్ అండ్ బ్లాక్ క‌ల‌ర్ గౌన్ లో కియారా ఎంతో ముద్దుగా క‌నిపిస్తోంది.

Photo: Instagram

కియారా జ‌ర్నీకి సింబ‌ల్‌గా ఈ డిజైన్‌కు బ్రేవ్‌హార్ట్స్ అని పేరు పెట్టారు గౌర‌వ్‌.

Photo: Instagram

జంక్​ ఫుడ్​ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?

pexels