జాన్వీ క‌పూర్ సోద‌రి ఖుషి క‌పూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. 

twitter

By Nelki Naresh Kumar
Jan 03, 2025

Hindustan Times
Telugu

హిందీలో ల‌వ్‌య‌ప పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తోంది. 

twitter

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ల‌వ్‌టుడే రీమేక్‌గా ల‌వ్‌య‌ప మూవీ తెర‌కెక్కుతోంది. 

twitter

ఈ బాలీవుడ్ మూవీలో ఆమిర్‌ఖాన్ త‌న‌యుడు జునైద్‌ఖాన్ హీరోగా న‌టిస్తోన్నాడు. 

twitter

ఫిబ్ర‌వ‌రి 7న‌ ఖుషిక‌పూర్  డెబ్యూ మూవీ రిలీజ్‌థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. 

twitter

గ‌త ఏడాది ది ఆర్చిస్ పేరుతో వెబ్‌సిరీస్‌ చేసింది ఖుషి క‌పూర్‌. 

twitter

సైఫ్ అలీఖాన్ కొడుకు హీరోగా ఎంట్రీస్తోన్న మూవీలోనూ ఖుషి క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 

twitter

ఈ రెండు సినిమాల‌తో పాటు మ‌రికొన్ని బాలీవుడ్‌ ఆఫ‌ర్లు ఖుషి క‌పూర్‌ను వ‌రిస్తోన్న‌ట్లు స‌మాచారం. 

అధిక కొలెస్ట్రాల్ అంటే మీ రక్తంలో కొవ్వు పదార్థం అధికంగా ఉందని అర్థం. ఇది గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ 9 డైట్ చిట్కాలను అనుసరించడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి.  

pexels