ఎన్నికల్లో ఫలితాల్లో 'నువ్వా-నేనా' ఈ సీట్లల్లో రసవత్తర పోరు పక్కా!

ANI

By Sharath Chitturi
Jun 03, 2024

Hindustan Times
Telugu

జూన్​ 4న లోక్​సభతో పాటు ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన సీట్లల్లో కొన్నింటిని ఇక్కడ చూద్దాము..

ANI

పిఠాపూరం:- జనసేన అధ్యక్షుడు పవన్​ కళ్యాణ్​ వర్సెస్​ వైసీపీ వంగా గీత.

ANI

కోయంబత్తూర్​:- బీజేపీ అన్నామళై వర్సెస్​ డీఎంకే గణపతి వర్సెస్ ఏఐఏడీఎంకే​ సింగై రామచంద్రన్​

ANI

మండి:- బీజేపీ కంగనా రనౌత్​ వర్సెస్​ కాంగ్రెస్​ విక్రమాదిత్య

ANI

తిరువనంతపురం:- కాంగ్రెస్​ శశి థరూర్​ వర్సెస్​ బీజేపీ రాజీవ్​ చంద్రశేఖర్​.

ANI

థ్రిసూర్​:- బీజేపీ సురేశ్​ గోపీ వర్సెస్​ కాంగ్రెస్​ కే మురళీధరన్​ వర్సెస్​ సీపీఐ వీఎస్​ సునీల్​.

ANI

నార్త్​ వెస్ట్​ దిల్లీ:- కాంగ్రెస్​ కన్నయ్య కుమార్​ వర్సెస్​ బీజేపీ మనోజ్​ తివారి.

ANI

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగులు.

Unsplash