నూతన పార్లమెంట్​ భవనం ఎలా ఉంటుందో చూశారా?

HT

By Sharath Chitturi
May 28, 2023

Hindustan Times
Telugu

పార్లమెంట్​ భవనం బయట, లోక్​సభ- రాజ్యసభ ఛాంబర్స్​లో అశోక చక్ర ఉంటుంది.

HT

లోక్​సభలో 888మంది సభ్యులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు.

HT

రాజ్యసభను కమలం థీమ్​తో రూపొందించారు. 348 సిట్టింగ్​ కెపాసిటీ ఉంటుంది.

HT

నూతన పార్లమెంట్​ భవనంలోని కాన్​స్టిట్యూషన్​ హాల్​ ఇది..

HT

సెంట్రల్​ లాంజ్​, ఓపెన్​ కోర్ట్​యార్డ్​ వంటివి ఉంటాయి.

HT

ఈ ప్లాటీనం రేటెడ్​ గ్రీన్​ బిల్డింగ్​.. సుస్థిరాభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుంది.

HT

పార్లమెంట్​ భవనం ప్రారంభోత్సవం వేళ రాజదండంతో ప్రధాని మోదీ

HT

వానలో అలా.. అలా- వర్షాకాలంలో ట్రిప్​? ఇవి మిస్​ అవ్వకండి.

pixabay