కేతువు సుమారు 18 నెలల పాటు కన్యారాశిలో ఉండి ఈ ఏడాది మే 18, 2025న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.
By Sanjiv Kumar May 09, 2025
Hindustan Times Telugu
సూర్యుడిని శాసించే సింహ రాశిలోకి కేతువు ప్రవేశించడం వల్ల ఐదు రాశుల వారు మంచి ఫలితాలను పొందుతారు.
కేతువు సంచారం వల్ల తుల రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు మీ కోరికలను నియంత్రించగలుగుతారు. అలాగే, మీ లక్ష్యాలను సాధించడంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు.
సింహా రాశి వారు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే దాని నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి.
ధనుస్సు రాశి వారు మీ ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. మీ ప్రేయసితో ఒంటరిగా గడపవచ్చు. కేతు ప్రభావం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది.
మిథున రాశి వారి కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.
నోట్: ఈ వ్యాసంలో ఉన్న ఏదైనా సమాచారం విశ్వసనీయత ప్రామాణికతకు సంబంధించి ఎటువంటి గ్యారెంటీ లేదు. ఇందులో పేర్కొన్న సమాచారమంతా వివిధ మాధ్యమాల నుండి సేకరించి మీకు ఇవ్వబడింది. సమాచారం అందించడమే మా లక్ష్యం. యూజర్లు దీని నుంచి సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి. లేదంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వినియోగదారుడిదే.