ఇటీవలే రిలీజైన నితిన్ రాబిన్ హుడ్‌లో అదిదా సర్‌ప్రైజ్ అనే సాంగ్‌లో తళుక్కున మెరిసింది కేతికా శర్మ. ఈ పాటలో తన స్టెప్పులు, గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకున్నది కేతికా శర్మ.