రొమాంటిక్ బ్యూటి కేతిక శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అందాలతో హోరెత్తించింది. చీరలో సన్ గ్లాసెస్ పెట్టుకుని అందాలతో కవ్వించింది. మరోవైపు కేతిక శర్మ నటించిన సింగిల్ మూవీ కలెక్షన్లతో జోరు చూపిస్తోంది.