కెరాటిన్ చికిత్సలు మీ జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి.

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 02, 2023

Hindustan Times
Telugu

కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్ పదార్థం. ఈ చికిత్సలో భాగంగా ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఇతర పోషకాలను అందిస్తారు.

image credit to unsplash

 కెరాటిన్ చికిత్స హెయిర్ స్టైలింగ్ ను సులభం చేస్తుంది. 

image credit to unsplash

కెరాటిన్ చికిత్స జుట్టు పొడిబారటం, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.

image credit to unsplash

ప్రోటీన్లు కలిగిన కొన్ని పదార్థాలను తీసుకొని DIY కెరాటిన్ చికిత్సను ఇంట్లోనే చేసుకోవచ్చు.

image credit to unsplash

ఇంట్లోనే కెరాటిన్ చికిత్స కోసం మినపపప్పు, పెరుగు, కొబ్బరిపాలు, ఆముదము నూనె, కలబంద జిగురు తీసుకొని హెయిర్ మాస్క్  సిద్ధం చేసుకోవాలి.

అన్నింటిని కలిపి ముద్దలు లేకుండా మృదువైన క్రీము పేస్ట్‌గా తయారు చేయాలి. 

image credit to unsplash

ఒక బ్రష్‌ని ఉపయోగించి ఈ పేస్ట్ ను మీ జుట్టు మూలాల వరకు అప్లయ్ చేయాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. 

image credit to unsplash

మ‌నం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాశీఖ‌న్నా. 

twitter