కీర్తి సురేష్ త‌మిళ్ మూవీ ర‌ఘు తాత మ‌రికొద్ది గంట‌ల్లో ఓటీటీలోకి రాబోతోంది. 

twitter

By Nelki Naresh Kumar
Sep 12, 2024

Hindustan Times
Telugu

సెప్టెంబ‌ర్ 13 నుంచి జీ 5 ఓటీటీలో కీర్తి సురేష్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. 

twitter

ర‌ఘు తాత మూవీకి సుమ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

twitter

ఆగ‌స్ట్ 15న థియేట‌ర్ల‌లో రిలీజైన ర‌ఘు తాత మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. 

twitter

తెలుగులో కీర్తి సురేష్ ఉప్పుక‌ప్పురంబు పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. 

twitter

ఉప్పుక‌ప్పురంబు వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. 

ఉప్పుక‌ప్పురంబు వెబ్‌సిరీస్‌లో కీర్తిసురేష్‌తో పాటు సుహాస్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. 

ఉప్పుక‌ప్పురంబు వెబ్‌సిరీస్ డిసెంబ‌ర్‌లో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. 

twitter

సీతాఫలం పోషకాహార పవర్‌హౌస్. వీటిలో ఫైబర్‌, మినరల్స్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి.  సీతాఫలంలో పీచుపదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. సీతాఫలం వల్ల కలిగే10  ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

pexels