కీర్తి సురేష్ సంగీత్, మెహందీ, డ్యాన్స్ ఫొటోలు 

By Sanjiv Kumar
Feb 01, 2025

Hindustan Times
Telugu

హీరోయిన్ కీర్తి సురేష్ గతేడాది డిసెంబర్ 12న లవర్ ఆంటోనీ తాటిల్‌ను పెళ్లాడింది.

అప్పటి నుంచి తన వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను కీర్తి సురేష్ షేర్ చేస్తూనే ఉంది. 

తాజాగా సంగీత్, మెహందీ, డ్యాన్స్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది కీర్తి సురేష్.

కీర్తి సురేష్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కీర్తి సురేష్ మ్యారేజ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

అలాగే, భర్త ఆంటోనీ తాటిల్‌తో కీర్తి సురేష్ డ్యాన్స్ చేసిన, షేర్ చేసిన ఫొటోలను హీరోయిన్ సమంత లైక్ కొట్టింది. 

కీర్తి సురేష్, ఆంటోనీ తాటిల్ ఇద్దరు పోటీ పడుతున్నట్లుగా ఈ ఫొటో ఉంది.

డ్యాన్స్ చేస్తున్న వారిని ఎంకరేజ్ చేస్తూ కీర్తి సురేష్ ఇలా పోజు ఇచ్చింది.

కీర్తి సురేష్, ఆమె భర్త ఆంటోనీ తాటిల్ ఇద్దరు పెంపుడు కుక్కపిల్లను ముద్దు చేస్తూ ఫొటోకు పోజిచ్చారు.

మరోసారి భర్తతో కలిసి డ్యాన్స్ చేసింది కీర్తి సురేష్. ఇందులో ఇద్దరూ స్పెక్ట్స్ పెట్టుకుని అందంగా డ్యాన్స్ చేశారు.

భర్త తాటిల్ భుజాన్ని ప్రేమగా పట్టుకుని నవ్వుతూ రొమాంటిక్ పోజ్ ఇచ్చింది కీర్తి సురేష్.

శృంగారం కేవలం తృప్తి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసినట్టుగా అవుతుంది.

Unsplash