అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు. అధిక రక్తపోటు వల్ల మెదడులో రక్తస్రావానికి దారితీసే అవకాశం ఉంది.
image credit to unsplash
కొన్ని రకాల పండ్ల జ్యూస్‌లను ప్రతి రోజూ తాగడం వల్ల మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
image credit to unsplash
మందార పువ్వు ఎండిన రెక్కలతో తయారు చేసిన టీ తాగితే రక్తపోటు తగ్గుతుంది. ఆంథోసైనిన్లు మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్ల సమృద్ధిగా ఉంటాయి. వీటికి రక్తపోటును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
image credit to unsplash
హైపర్ టెన్షన్ ఉన్న వారు రోజుకు ఒక యాపిల్ జ్యూస్ తాగాలి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
image credit to unsplash
రక్తపోటు సమస్య ఉన్నవారు రోజుకు రెండు కప్పుల బీట్‌రూట్ రసం తీసుకోవడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులోని నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరిస్తుంది.
image credit to unsplash
దానిమ్మపండ్ల జ్యూల్ లో విటమిన్ సి, పొటాషియం మరియు ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. క్రమంగా దానిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి.
image credit to unsplash
గ్రీన్ టీ తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇందులో కాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హైపర్‌టెన్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
నిద్రపోయే ముందు మనం చేసే కొన్ని పనుల కారణంగా సరైన నిద్రపట్టకపోవచ్చు. దీంతో నిద్ర నాణ్యత దెబ్బతిని ఆ తర్వాత రోజుపై ప్రభావం పడుతుంది. పడుకునే ముందు చేయకూడని 8 పనులేంటో చూద్దాం.