వేసవి వేడి ఎవరికైనా అలసిపోయేలా చేస్తుంది. దీని నుండి బయటపడటానికి వివిధ మార్గాలను వెతుకుతారు. వాటిలో ఈత ఒకటి.
Unsplash
By Anand Sai
Apr 14, 2025
Hindustan Times
Telugu వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి ఈత ఒక మార్గం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యకరమైన అలవాటు కూడా.
Unsplash
నిరంతరం పని ఒత్తిడితో బాధపడేవారికి ఈత కొట్టడం ఒక గొప్ప చికిత్స. నీటిలో సమయం గడపడం వల్ల మనసు తేలికవుతుంది.
Unsplash
కానీ వేసవిలో ఈత కొట్టేవారు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.
Unsplash
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఈత కొట్టబోతున్నట్లయితే సన్‌స్క్రీన్ వాడాలి.
Unsplash
ఈత కొట్టే కొలను శుభ్రంగా ఉండాలి. నీటిలో సరైన మొత్తంలో క్లోరిన్ లేకపోతే చర్మ సమస్యలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు, అలెర్జీలు రావచ్చు.
Unsplash
మీరు ఈతకు వెళ్ళేటప్పుడు పుష్కలంగా నీరు తాగటం మర్చిపోవద్దు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారు.
Unsplash
చాలామందికి ఈత కొట్టేదాంట్లోనే మూత్రవిసర్జన చేసే అలవాటు ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
Unsplash
గోల్డ్ కలర్ చీరలో ప్రణీత అందాల ధగధగలు: ఫొటోలు
Photo: Instagram
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి