నిమ్మకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. నిమ్మ నుంచి వచ్చే రిఫ్రెష్ వాసన హాయిగా ఉంటుంది.

Unsplash

By Anand Sai
Jan 08, 2025

Hindustan Times
Telugu

నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెడితే ఆహారాలు కూడా తాజాగా ఉంటాయి. అయితే నిమ్మకాయను కట్ చేసి ముక్కలు పెట్టాలి.

Unsplash

నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఫ్రిజ్‌లో ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని తొలగిస్తాయి.

Unsplash

ఫ్రిజ్‌లోని గాలిని సహజంగా శుభ్రం చేసేందుకు నిమ్మకాయ ముక్క ఎంతగానో సాయపడుతుంది.

Unsplash

ఫ్రిజ్ పరిశుభ్రంగా ఉంచినా దుర్వాసన వస్తుంది. ఇది పోవాలంటే నిమ్మకాయ ముక్కను కట్ చేసి అందులో పెట్టాలి.

Unsplash

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫ్రిజ్‌లోని దుర్వాసనను దూరం చేస్తుంది. గాలిని సహజంగా తాజాగా, సువాసనగా ఉంచుతుంది.

Unsplash

నిమ్మకాయ ముక్కలు ఫ్రిజ్‌లో పెట్టడం వలన కొన్ని ఆహారాలు త్వరగా పాడవకుండా ఉంటాయి. కుళ్లిపోకుండా కాపాడే శక్తి ఉంటుంది.

Unsplash

నిమ్మకాయ ముక్కను ఉంచడం ద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా తగ్గుతుంది.

Unsplash

నిజాయితీ గల ప్రేమికుడిలో  కనిపించే లక్షణాలు ఇవే

Pinterest