క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో అట్రాక్ట్ చేసిన కాయదు లోహర్: ఫొటోలు
Photo: Instagram
By Chatakonda Krishna Prakash Apr 16, 2025
Hindustan Times Telugu
డ్రాగన్ సినిమాతో యంగ్ హీరోయిన్ కాయదు లోహర్ మంచి హిట్ సాధించడంతో పాటు చాలా పాపులర్ అయ్యారు. ఈ అమ్మడు తాజాగా క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో ఆకట్టుకున్నారు.
Photo: Instagram
బ్యూటిఫుల్ లుక్‍తో కాయదు మెప్పించారు. వైట్ డ్రెస్‍లో గ్లామర్‌తో అట్రాక్ట్ చేశారు. సింపుల్ పోజులతో వావ్ అనిపించారు ఈ బ్యూటీ.
Photo: Instagram
ఫుడ్‍ను ఎంజాయ్ చేశారు కాయదు. కెమెరాకు ప్లేట్ చూపిస్తూ మురిసిపోతున్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ పెట్టారు. అందమైన స్మైల్‍తో అదరగొట్టారు.
Photo: Instagram
ఈ ఫొటోలను, వీడియోను నేడు (ఏప్రిల్ 16) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు కాయదు. సమ్మర్ స్పెషల్ ఫుడ్ అనేలా క్యాప్షన్ రాశారు.
Photo: Instagram
2021లో ముగిల్‍పేటే అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేశారు కాయదు. 2022లో అల్లూరి మూవీతో తెలుగులో ఎంట్రీ అడుగుపెట్టారు. మలయాళంలోనూ రెండు సినిమాలు చేశారు ఈ బ్యూటీ.
Photo: Instagram
ప్రదీప్ రంగనాథన్‍తో కలిసి కాయదు నటించిన తమిళ కామెడీ మూవీ డ్రాగన్ ఈ ఏడాది బ్లాక్‍బస్టర్ సాధించింది. ఇదయమ్ మురళి అనే తమిళ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నారు ఈ భామ.