చిన్ని ఫేమ్ కావ్యశ్రీ తెలుగులో జీవన తరంగాలు పేరుతో మరో సీరియల్ చేస్తోంది. మే 26 నుంచి ఈటీవీలో ఈ కొత్త సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది.