బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ రెడ్ డ్రెస్సులో గ్లామర్ షోతో అట్రాక్ట్ చేసింది. రెండు సినిమాలతో బిజీగా ఉన్న కావ్య కళ్యాణ్ రామ్ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.