కార్తీక దీపం సీరియల్‌లో విలన్‌గా అలరించిన శోభా శెట్టి కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
బిగ్ బాస్ కన్నడ సీజన్ 11లో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే శోభా శెట్టి ఏడుస్తూ బయటకు వచ్చేసింది.
దానికంటే ముందు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో టాప్ 5లో ఒక కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. అయితే అనారోగ్యం కారణంగా ఆయన బిగ్ బాస్ కన్నడను వీడినట్లు శోభా చెప్పుకొచ్చింది.
ఇక 2013లో ప్రముఖ కన్నడ సీరియల్ అగ్నిసాక్షిలో నటించిన శోభా శెట్టి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.
తెలుగులో బిగ్ బాస్, కార్తీక దీపం సీరియల్‌తో పాపులర్ అయిన శోభా శెట్టి ట్రాన్స్‌పరెంట్ చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో గ్లామర్ ట్రీట్ అందించింది. దీంతో శోభా శెట్టి హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే, ఈ ఫొటోలో నడుము అందాలు చూపిస్తూ కవ్వించింది శోభా శెట్టి.
కాగా,
2017లో అంజనీ పుత్ర చిత్రంతో వెండితెరకు పరిచయమైంది శోభా శెట్టి. పునీత్ రాజ్ కుమార్‌తో కలిసి నటించిన ఘనత సాధించింది. ఆ తర్వాత 2017లో కావేరి అనే కన్నడ సీరియల్‌లో నటించింది.
కావేరి, నమ్మ రుక్కు వంటి సీరియళ్లలో కూడా నటించి ఆకట్టుకుంటుంది శోభా శెట్టి. ఆ తర్వాత తెలుగు సీరియల్స్‌లోకి అడుగుపెట్టింది.
శోభా శెట్టి తన బాయ్ ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డిని బిగ్ బాస్ షోలో పరిచయం చేసింది. అతనితో ఇటీవలే శోభా శెట్టి నిశ్చితార్థం కూడా చేసుకుంది.
జంక్ ఫుడ్ ఎంత తిన్నా, ఇంకా తినాలనిపిస్తుంది! ఎందుకో తెలుసా?