కార్తీక దీపం సిరీయల్‍లో దీపగా నటిసున్న ప్రేమి విశ్వనాథ్ చాలా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ‘కార్తీక దీపం 2 - ఇది నవవసంతం’ సిరీయల్ ప్రసారమవుతోంది.
Photo: Instagram
కార్తీక దీపం సీరియల్‍లో ఎప్పుడూ చీరకట్టులో ప్రేమి విశ్వనాథ్ కనిపిస్తారు. అయితే, రియల్ లైఫ్‍లో ఈమె మోడ్రన్ డ్రెస్‍లు ఎక్కువగా ధరిస్తారు. అయితే, ఆమెను ఈ ఔట్‍ఫిట్లలో చాలా మంది చూసి ఉండరు.
Photo: Instagram
తాను మోడ్రన్ డ్రెస్‍లు ధరించిన ఫొటోలను ఇప్పడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు ప్రేమి విశ్వనాథ్. వాటిలో కొన్నే ఇవి.
Photo: Instagram
మోడ్రన్ లుక్‍లో డిఫరెంట్‍గా కనిపిస్తుంటారు దీప. అందమైన ఔట్‍ఫిట్లలో మెరుస్తుంటారు.
Photo: Instagram
కార్తీక్ దీపంలో వంటలక్క అలియాజ్ దీపగా ప్రేమి విశ్వనాథ్ చాలా పాపులర్ అయ్యారు. ఈ సిరీయల్ చాలా సక్సెస్ అయింది.
Photo: Instagram
ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‍లో కార్తీక దీపం 2 వస్తోంది. ఇప్పుడు కూడా తన యాక్టింగ్‍తో మెప్పిస్తున్నారు ప్రేమి విశ్వనాథ్. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే పాత్రలో ఆకట్టుకుంటున్నారు.
Photo: Instagram
వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం. మన ఆరోగ్యానికి నీరు చాలా కీలకం. రోజులో తగినంత నీరు తాగడం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.