కార్తీక దీపం 2 ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ తెలుగులో నాగచైతన్య కస్టడీ మూవీలో నటించింది. తమిళంలో సాల్మాన్ అనే త్రీడీ సినిమా చేసింది.