సాంప్రదాయ దుస్తుల్లో కన్నడ మహానటి గగన కుంచి సోయగాలు

By Sanjiv Kumar
Jan 24, 2025

Hindustan Times
Telugu

సంప్రదాయ వస్త్రధారణలో మహానటి ఫేమ్ గగన కుంచి అందాలు

చీరకట్టులో అందంగా కనిపిస్తున్న ముద్దుగుమ్మ గగన కుంచి

గగన కుంచి ఊయల ఊగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ 

పొడవాటి జడ, మల్లెపూలు, ఆభరణాలు ధరించి ఫొటోకు ఫోజులిచ్చిన మహానటి గగన కుంచి

నటనతోనే కాకుండా గిల్లి యాక్టర్‌తో చేసిన కామెడీతో ప్రజల హృదయాలను గెలుచుకుంది గగన కుంచి 

తాజాగా పట్టుచీరలో దిగిన ఫొటలన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన గగన కుంచి

ఈ ఫొటోల్లో అమాయకంగా చూస్తూ సోయగాలు పోయింది బ్యూటిఫుల్ కన్నడ ముద్దుగుమ్మ గగన కుంచి

ఖాళీ పొట్టతో గుడ్డు తినకూడదా? తింటే జరిగే నష్టం ఏమిటి?

Pixabay