త‌మ‌న్నా ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి సినిమా షూటింగ్ పూర్త‌యిన రిలీజ్ కాలేదు. 

By Nelki Naresh Kumar
Mar 08, 2023

Hindustan Times
Telugu

త్రిష గ‌ర్జ‌నై రిలీజ్ కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తోంది. బాలీవుడ్ మూవీ ఎన్‌హెచ్ 10కు రీమేక్ ఇది.

ఊర్వ‌శి రౌటేలా తెలుగు మూవీ బ్లాక్ రోజ్ షూటింగ్ పూర్త‌యి చాలాకాల‌మైన ఇప్ప‌టికీ విడుద‌ల‌కాలేదు. 

కాజ‌ల్ హిందీ మూవీ ఉమా షూటింగ్ రెండేళ్ల క్రిత‌మే పూర్త‌యిన ప్రేక్ష‌కుల ముందుకు మాత్రం రాలేదు. 

అంజ‌లి, రాయ్‌ల‌క్ష్మి హీరోయిన్లుగా న‌టించిన ఆనంద భైర‌వి షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. . 

కాజ‌ల్ హీరోయిన్‌గా క్వీన్ రీమేక్‌గా తెర‌కెక్కిన త‌మిళ మూవీ పారిస్ పారిస్ విడుద‌ల‌కు నోచుకోలేదు

త్రిష ర‌మ్‌(రంభ ఊర్వ‌శి మేన‌క‌) పేరుతో సినిమాను మొద‌లుపెట్టినా రిలీజ్ కాలేదు. 

ర‌కుల్ నాయిక‌గా క‌రుణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్‌ను అనౌన్స్‌చేసినా ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేదు. 

హాట్ డోస్ పెంచిన ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి

Instagram