ఏ మాస్ట‌ర్ పీస్ మూవీతో టాలీవుడ్‌లోకి న‌టిగా ఎంట్రీ ఇస్తోంది జ్యోతిరాయ్‌. 

twitter

By Nelki Naresh Kumar
Jun 09, 2024

Hindustan Times
Telugu

ఏ మాస్ట‌ర్ పీస్ మూవీలో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో జ్యోతిరాయ్ క‌నిపించ‌బోతున్న‌ది. 

twitter

జ్యోతిరాయ్ భ‌ర్త సుకు పూర్వ‌జ్ ఏ మాస్ట‌ర్ పీస్ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. 

twitter

ఏ మాస్ట‌ర్ పీస్ షూటింగ్‌లోనే జ్యోతిరాయ్‌, సుకు పూర్వ‌జ్ పెళ్లిపీట‌లెక్కారు. 

క‌న్న‌డంలో హీరోయిన్‌గా జ్యోతిరాయ్ 20కిపైగా సినిమాల్లో న‌టించింది. ప‌ద‌హారు సీరియ‌ల్స్ చేసింది.  

twitter

తెలుగులో క‌న్యాదానం సీరియ‌ల్‌లో ఎంట్రీ ఇచ్చింది జ్యోతిరాయ్‌. 

twitter

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో జ‌గ‌తి పాత్ర‌తో తెలుగులో జ్యోతిరాయ్ ఫేమస్ అయ్యింది. 

twitter

ప్రెట్టి గ‌ర్ల్ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది జ్యోతిరాయ్‌.  

twitter

మూత్రం రంగు మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది. చాలా సార్లు మనకు అనారోగ్య సమస్య ఏర్పడే వరకు మనకు తెలియదు.

Unsplash