రోజుకు ఒక యాలకులు  తినండి చాలు, ఎంతో ఆరోగ్యం

pixabay

By Haritha Chappa
Jan 30, 2025

Hindustan Times
Telugu

గ్రీన్ యాలకులు రోజుకొకటి తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డకుంటాయి.

యాలకుల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని రక్షిస్తాయి.

రోజుకు ఒక యాలకులు తినడం వల్ల శరీరమంతా రక్త ప్రసరణను పెంచుతుంది.

తరచూ జలుబు, దగ్గు మిమ్మల్ని వేధిస్తుంటే రోజూ యాలకులు నోట్లో పెట్టుకుని నమిలేందుకు ప్రయత్నించండి.

పచ్చి యాలకులు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడతాయి.

పచ్చి యాలకులు ప్రతిరోజూ నమలడం వల్ల నోటి దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.

ఇది నోటి ఇన్ఫెక్షన్లు, వాపు చిగుళ్ళను నయం చేస్తుందని కూడా చెబుతారు. కాబట్టి ప్రతిరోజూ యాలకులు తినేందుకు ప్రయత్నించండి.

జుట్టు తెల్లబడటాన్ని, బట్టతల రావడాన్ని కరివేపాకు సమర్ధవంతంగా నిరోధిస్తుంది. జుట్టు సంరక్షణకు ఇది అత్యుత్తమ వంటింటి ఔషధం.