జెఫ్​ బెజోజ్​ భార్య లారెన్​ వెడ్డింగ్​ గౌన్​ గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

HT

By Sharath Chitturi
Jun 28, 2025

Hindustan Times
Telugu

అమెజాన్​ బాస్​ జెఫ్​ బెజోజ్​, మాజీ జర్నలిస్ట్​ లారెన్​ సంచేజ్​ని జూన్​ 27న వెన్నిస్​లో వివాహం చేసుకున్నారు.

HT

అత్యంత గ్రాండ్​గా సాగిన ఈ పెళ్లిలో లారెన్​ శాంచేజ్​ గౌన్​ హైలైట్​గా నిలిచింది.

HT

ఈ వెడ్డింగ్​ గౌన్​ని లగ్జరీ ఫ్యాన్​ హౌస్​ డాల్స్​ అండ్​ గబ్బానా రూపొందించింది.

HT

లారెన్​ శాంచెజ్​ ధరించిన ఈ వెడ్డింగ్​ గౌన్​ని తయారు చేసేందుకు 900 గంటల సమయం పట్టిందట!

HT

లాంగ్​ స్లీవ్​, కోర్సెటెడ్​ వెయిస్ట్​ వంటికి ఈ గౌన్​కి క్లాసిక్​, సొఫెస్టికేటెడ్​ లుక్స్​ని ఇచ్చాయి.

HT

ఈ వైట్​ డ్రెస్​లో సిల్క్ షిఫాన్​తో కవర్​ చేసిన ​180 హ్యాండ్​ ఫినిష్డ్​ బటన్స్​ని అమర్చారు.

HT

జెఫ్​ బెజోజ్​- లారెన్ లగ్జరీ​ పెళ్లికి 55 మిలియన్​ డాలర్లు ఖర్చు అయినట్టు తెలుస్తోంది.

ANI

క్యాబ్​లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్​ని మర్చిపోకండి!

pexels