బాలీవుడ్ హాట్ బ్యూటి జాన్వీ కపూర్ పర్పుల్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్ ఫొటోషూట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోల్లో జాన్వీ తన పరువాలను చాలా ఘాటుగా ప్రదర్శించింది. దీంతో వాటికి నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది.