దేవ‌ర మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది జాన్వీక‌పూర్‌.

twitter

By Nelki Naresh Kumar
Mar 23, 2024

Hindustan Times
Telugu

దేవ‌రలో తంగం అనే పాత్ర‌లో జాన్వీక‌పూర్ క‌నిపించ‌బోతున్న‌ది. 

twitter

దేవ‌ర మూవీ కోసం జాన్వీక‌పూర్ ప‌ది కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం. 

twitter

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో జాన్వీక‌పూర్ ఒక్కో సినిమా కోసం ఐదుకోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది. 

twitter

టాలీవుడ్ మూవీ కోసం త‌న రెమ్యున‌రేష‌న్‌ను డ‌బుల్ చేసింది జాన్వీ. 

twitter

దేవ‌ర త‌ర్వాత తెలుగులో ఆర్‌సీ 16 సినిమాకు జాన్వీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. 

twitter

ఆర్‌సీ 16లో జాన్వీ క‌పూర్‌ ప‌ల్లెటూరి యువ‌తిగా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

twitter

శిఖ‌ర్ ప‌హారియాతో జాన్వీ క‌పూర్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

twitter

వేసవిలో ఐస్ క్రీం తినడానికి అందరూ ఇష్టపడుతారు. ఎండ వేడికి తింటే హాయిగా అనిపిస్తుంది.

Unsplash