Janhvi Kapoor Latest Pics: జూనియర్ ఎన్టీఆర్ దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా మరోసారి తన హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ను షేక్ చేసింది. బ్లూ కలర్ సారీలో అతిలోక సుందరిలా మెరిసిపోయింది జాన్వీ కపూర్.