Janhvi Kapoor Latest Pics: జూనియర్ ఎన్టీఆర్ దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా టైట్ బ్లౌజ్లో అందాలతో ఆకట్టుకుంది. అలాగే చాలా సాంప్రదాయబద్ధంగా కనిపించి ఆకర్షించింది. దీంతో జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.