అందాల బొమ్మ జాన్వీ కపూర్​- సంపదలోనూ హాట్​ బ్యూటీ అదరహో..

twitter

By Sharath Chitturi
Jun 20, 2025

Hindustan Times
Telugu

దేవర- పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్​ నెట్​ వర్త్​ రూ. 85కోట్ల కన్నా ఎక్కువే! 

twitter

జాన్వీ కపూర్​ ఒక్కో సినిమాకు రూ. 5కోట్ల నుంచి రూ. 10కోట్ల వరకు రెమ్యూనరేషన్​ తీసుకుంటుందట.

twitter

మొత్తం మీద చూసుకుంటే బ్రాండ్​ డీల్స్​, పెయిడ్​ పార్ట్​నర్​షిప్​ రూపంలో ఆమెకు ప్రతియేటా రూ. 3కోట్ల వరకు అందుతుంది.

twitter

ముంబైలో జాన్వీ కపూర్​కి రూ. 39కోట్లు విలువ చేసే అపార్ట్​మెంట్​ ఉంది.

twitter

రూ. 83లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ ఎక్స్​5, రూ. 67లక్షల మెర్సిడీస్​ జీఎల్​ఈ 250డీతో పాటు మేబ్యాచ్​ ఎస్​560 జాన్వీ సొంతం.

twitter

స్పాన్సర్డ్​ సోషల్​ మీడియా పోస్ట్​ కోసం అందాల జాన్వీ రూ. 70లక్షల నుంచి రూ. 80లక్షల వరకు ఛార్జ్​ చేస్తుంది.

twitter

జాన్వీ బాయ్​ఫ్రెండ్​ శిఖర్​ పహారియా నెట్​ వర్త్​ కూడా రూ. 85లక్షల వరకు ఉండొచ్చు.

twitter

అరటిపండుతో కన్నా ఎక్కువ పొటాషియం లభించే ఆహారాలు ఇవి..

pexels