స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుపు రంగు చీరలో ధగధగ మెరిశారు. గ్లామరస్ లుక్‍తో అందాల మెరుపులు మెరిపించారు.
Photo: Instagram
చిన్న బ్లాక్ బోర్డర్ ఉన్న ఈ వైట్ కలర్ శారీలో ట్రెండీ లుక్‍తో అదరగొట్టారు తమన్నా. హొయలు ఒలికిస్తూ మైమరిపించారు ఈ బ్యూటీ.
Photo: Instagram
చీరకు మ్యాచ్ అయ్యేలా ఫ్లోరల్ షేప్స్ డిజైన్ ఉన్న స్ట్రాప్ లెస్ బ్లాక్ అండ్ వైట్ బ్లౌజ్ ధరించి తళుక్కుమన్నారు తమన్నా. ఎలిగెంట్ లుక్‍తో మరింత అందంగా కనిపించారు.
Photo: Instagram
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఈ అందాల భామ. తమన్నా శారీ లుక్‍కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Photo: Instagram
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‍లను కూడా జోరుగా చేస్తున్నారు తమన్నా. విభిన్నమైన క్యారెక్టర్లతో ఆకట్టుకుంటున్నారు.
Photo: Instagram
ప్రస్తుతం తమిళంలో అరన్మనై 4 చేస్తున్నారు తమన్నా. అలాగే, బాలీవుడ్‍లో రెండు చిత్రాలు చేస్తున్నారు. తెలుగులో ఓదెల 2 మూవీకి ఈ బ్యూటీ ఓకే చెప్పారు.
Photo: Instagram
చలికాలంలో జలుబు, వైరల్ ఫ్లూ సర్వసాధారణంగా వస్తుంటాయి. జలుబు, ఫ్లూ, సీజనల్ మార్పులు కారణంగా శీతాకాలంలో గొంతు సమస్యలు వస్తుంటాయి.