బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని నీళ్లలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ప్రయోజనాలను ఉన్నాయి.
Unsplash
By Anand Sai Sep 08, 2023
Hindustan Times Telugu
రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్కను నానబెట్టి, అందులో కొన్ని పుదీనా, కొత్తిమీర తరుగు వేయాలి. మరుసటి రోజు ఉదయం ఇందులో నిమ్మరసం వేసి ఖాళీ కడుపుతో తాగాలి.
Unsplash
ఎముక సంబంధిత సమస్యలు చాలా మందిలో సాధారణం. బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
Unsplash
రోజూ బెల్లం నీరు తాగడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.
Unsplash
బెల్లం శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంది. శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
Unsplash
బెల్లం మెగ్నీషియం, విటమిన్ B1, విటమిన్ B6, విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం. ఖాళీ కడుపుతో బెల్లం నీటిని తాగితే జీవక్రియను మెరుగుపరుస్తుంది.
Unsplash
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే బెల్లం నీరు తీసుకోవడం మంచిది. ఇందులో ఐరన్, ఫోలేట్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Unsplash
బెల్లం నీరు తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. మరింత యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు.
Unsplash
విటమిన్ బీ 12 లోపం ఈ మధ్య చాలా మందిలో కనిపిస్తోంది.