రాత్రి పడుకునే ముందు బెల్లం పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

pexels

By Hari Prasad S
Dec 07, 2024

Hindustan Times
Telugu

బెల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, పాలలోని కాల్షియం వల్ల రాత్రిపూట దీనిని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి

pexels

బెల్లం కాలేయంలోని మలినాలను శుద్ది చేస్తుంది. రాత్రి పూట బెల్లం పాలు తాగితే ఉదయానికి శరీరంలోని మలినాలు తొలగిపోతాయి

pexels

బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, పాలలోని పోషకాల వల్ల రాత్రిపూట తాగితే చర్మం కాంతివంతమవుతుంది

pexels

రాత్రిపూట పడుకునే ముందు బెల్లం పాలను తాగితే మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది

pexels

బెల్లంలో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీనిని పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగవుతుంది

pexels

బెల్లం ఆహారం జీర్ణమవడానికి అవసరమైన ఎంజైమ్స్ ను ఉత్తేజపరుస్తుంది. పాలు పొట్టను తేలిగ్గా ఉంచుతాయి. ఈ రెండింటి వల్ల జీర్ణక్రియ మెరగవుతుంది

pexels

బెల్లం, వేడి పాలు శరీరానికి ఉపశమనం ఇచ్చి రాత్రిపూట మంచి నిద్ర పట్టేలా చేస్తాయి

pexels

పండ్లు నేరుగా తినడం మంచిదా.. జ్యూస్ మేలా?

Photo: Pexels